Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టితో జంటగా మీనాక్షి చౌదరి..! 10 d ago
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగ ఒక రాజు మూవీ నుండి అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే కొన్ని షెడ్యూల్స్ వల్ల ఆమె డ్రాప్ అవ్వడం తో లక్కీ భాస్కర్ ఫేమ్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసారు. గతంలో కూడా వరుణ్ ధావన్ మూవీ నుండి మరియు విజయ్ దేవరకొండ12 వ చిత్రం నుండి షెడ్యూల్ కారణంగా శ్రీలీల తప్పుకుంది.